IPL 2020 : Commentator Felt That SunRisers Hyderabad Had No Potential | SRH Vs DC

2020-11-08 10,687

IPL 2020: 'To be honest, I didn't feel that the Sunrisers Hyderabad had the potential' - Aakash Chopra lauds Warner's side for making it to Qualifier 2
#Ipl2020
#Srh
#SunRisersHyderabad
#Srhvsdc
#Dcvssrh
#DavidWarner
#KaneWilliamson

ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గొప్పగా పుంజుకున్న విషయం తెలిసిందే. వరుస ఓటములతో ఓ దశలో దాదాపు ప్లేఆఫ్ రేసు నిష్క్రమించినట్లు కనిపించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత అద్భుత విజయాలతో రేసులోకి వచ్చింది.